మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Tripura Sundari Stotram 2 – శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం


శ్వేతపద్మాసనారూఢాం శుద్ధస్ఫటికసన్నిభామ్ |
వందే వాగ్దేవతాం ధ్యాత్వా దేవీం త్రిపురసుందరీమ్ || 1 ||

శైలాధిరాజతనయాం శంకరప్రియవల్లభామ్ |
తరుణేందునిభాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 2 ||

సర్వభూతమనోరమ్యాం సర్వభూతేషు సంస్థితామ్ |
సర్వసంపత్కరీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 3 ||

పద్మాలయాం పద్మహస్తాం పద్మసంభవసేవితామ్ |
పద్మరాగనిభాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 4 ||

పంచబాణధనుర్బాణపాశాంకుశధరాం శుభామ్ |
పంచబ్రహ్మమయీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 5 ||

షట్పుండరీకనిలయాం షడాననసుతామిమామ్ |
షట్కోణాంతఃస్థితాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 6 ||

హరార్ధభాగనిలయామంబామద్రిసుతాం మృడామ్ |
హరిప్రియానుజాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 7 ||

అష్టైశ్వర్యప్రదామంబామష్టదిక్పాలసేవితామ్ |
అష్టమూర్తిమయీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 8 ||

నవమాణిక్యమకుటాం నవనాథసుపూజితామ్ |
నవయౌవనశోభాఢ్యాం వందే త్రిపురసుందరీమ్ || 9 ||

కాంచీవాసమనోరమ్యాం కాంచీదామవిభూషితామ్ |
కాంచీపురీశ్వరీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || 10 ||

ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.